Puri Jagannadh had earlier announced the film, Auto Jaani, claiming that he will be directing Chiranjeevi's comeback film. But by now it is a common knowledge that Puri Jagannadh and Chiranjeevi's film has been shelved, since the actor felt the second half of the script was weak.
#AutoJaany
#MegastarChiranjeevi
#PuriJagannath
#Tollywood
#RaviTeja
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ దర్శకుల్లో పూరీ జగన్నాథ్ ఒకడు. హీరోలకు ప్రత్యేకమైన మేనరిజం పెట్టి.. గొప్పగా ఎలివేట్ చేసి చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా . ఈ క్రమంలోనే కొన్నేళ్ల క్రితం చిరంజీవి కూడా రీఎంట్రీ మూవీ కోసం అతడితో చర్చలు జరపగా.. అవి విఫలం అయ్యాయి. అప్పుడు మెగాస్టార్‌కు చెప్పిన కథతోనే ఇప్పుడు పూరీ జగన్నాథ్ సినిమా చేయబోతున్నాడట.